వలిగొండ: శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణం

వలిగొండ మండల పరిధిలోని మంగళవారం శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి గుట్ట పైన రవ్వ కృష్ణ జానకమ్మ కుటుంబం తరపున శ్రీ మత్స్యగిరి లక్ష్మి నర్సింహా స్వామి వారి కళ్యాణం నిర్వహించి అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్