అమ్మాయిల విషయంలో గొడవ.. మంత్రి అన్న కుమారుడికి గాయాలు

74చూసినవారు
అమ్మాయిల విషయంలో గొడవ.. మంత్రి అన్న కుమారుడికి గాయాలు
AP: గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ వర్సిటీలో అమ్మాయిల విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్