ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు: మంత్రి

64చూసినవారు
ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు: మంత్రి
ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019-24 మధ్య ఉన్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. 2014కు ముందు ఉన్న విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లేకపోవడంతో గంజాయి వాడకం పెరిగిందని, ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదం తెలిపామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్