పతిరణ సూపర్ స్పెల్.. రియాన్‌ పరాగ్‌ బౌల్డ్ (వీడియో)

79చూసినవారు
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్‌ పరాగ్‌ 37 పరుగులకు ఔట్ అయ్యారు. 18వ ఓవర్లో జడేజా వేసిన ఐదో బంతికి బౌల్డ్ అయ్యి రియాన్‌ పరాగ్‌ పెవిలియన్ చేరారు. దీంతో ఓవర్ ముగిసేసరికి RR స్కోర్ 166/6గా ఉంది. క్రీజులో జోఫ్రా ఆర్చర్ (0), హెట్‌మైర్‌ (12) ఉన్నారు.

సంబంధిత పోస్ట్