ఖలీల్ అహ్మద్ మాయాజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

84చూసినవారు
ఖలీల్ అహ్మద్ మాయాజాలం.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
IPL-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో జోఫ్రా ఆర్చర్ (0), కార్తికేయ (1) ఔట్ అయ్యారు. 19వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ వేసిన మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి జోఫ్రా ఆర్చర్ పెవిలియన్ చేరారు. అదే ఓవర్లో కార్తికేయ రనౌట్ అయ్యారు. దీంతో 19వ ఓవర్ ముగిసేసరికి RR స్కోర్ 175/8గా ఉంది. క్రీజులో తీక్షణ (0), హెట్‌మైర్‌ (19) ఉన్నారు.

సంబంధిత పోస్ట్