మహిళపై చేయి వేసిన సీఎం.. అమిత్ షా షాక్ (VIDEO)

82చూసినవారు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ మధ్య తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. ఓ కార్యక్రమంలో మంత్రి అమిత్ షా ఓ మహిళకు జ్ఞాపికను అందజేస్తుండగా, పక్కనే ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆ మహిళ భుజంపై చేయి వేశారు. దీంతో పక్కనే ఉన్న అమిత్ షా ఆశ్యర్చానికి గురైయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్