నెలవంక దర్శనం.. రేపు దేశవ్యాప్తంగా రంజాన్

67చూసినవారు
నెలవంక దర్శనం.. రేపు దేశవ్యాప్తంగా రంజాన్
భారతదేశంలో ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక దర్శనం ఇచ్చింది. దీంతో రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను జరుపుకోవాలని మత పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 2వ తేదీన రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆదివారం చివరి ఉపవాసదీక్ష ఉండనుంది. కాగా, రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్