ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
By dwarak 63చూసినవారుAP: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి అల్లూరి, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.