ఉన్నతాధికారుల చర్యలు శూన్యం

65చూసినవారు
ఉన్నతాధికారుల చర్యలు శూన్యం
తెలుగు రాష్ట్రాల్లో అధికారులు సమయపాలన పాటించడం లేదు. వారు విధులకు వస్తున్నారో, లేదో అని తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయడం లేదు. ఫలితంగా అధికారులు ఆడిందే ఆట. పాడిందే పాటగా మారింది. తమనెవరు ప్రశ్నిస్తారులే, తమపై ఎవరు ఫిర్యాదు చేస్తారనే ధీమా వారిలో నెలకొంది.

సంబంధిత పోస్ట్