అశ్వగంధలో ఔషధ గుణాలు

73చూసినవారు
అశ్వగంధలో ఔషధ గుణాలు
అశ్వగంధలో పలు రకాల ఔషధగుణాలున్నాయి. అశ్వగంధ టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. కొవ్వు కరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి అధికబరువు సమస్య పోతుంది. రక్తపోటును అదుపుచేసి, కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటికింద నల్లని వలయాలు, ముడతలను దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్