సూర్య కాదు.. పంత్ ఉండటమే భారత్‌కు ప్లస్‌: అశోక్ అశ్వాల్కర్

57చూసినవారు
సూర్య కాదు.. పంత్ ఉండటమే భారత్‌కు ప్లస్‌: అశోక్ అశ్వాల్కర్
టీమ్‌ఇండియాకు అదనపు బలం మాత్రం రిషభ్‌ పంత్‌ అని ‘మిస్టర్ 360’ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ వ్యాఖ్యానించారు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చి చక్కటి ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదన్నారు. అతడి మైండ్‌సెట్‌ దృఢమైంది. యూఎస్‌ఏలోనూ చక్కని బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు క్రీజ్‌లో ఉంటే చాలు మ్యాచ్‌ మన చేతుల్లో ఉన్నట్లే అని అశోక్ అన్నారు.

సంబంధిత పోస్ట్