కసింకోట: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

71చూసినవారు
కసింకోట: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
కసింకోట మండలంలోని ఎన్జీ పాలెంలో పేకాట ఆడుతున్న స్థావరం గురించి కసింకోట సిఐకు అల్లు స్వామి నాయుడుకు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్ ఐ కే మనోజ్ కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పేకాడుతున్న ఐదుగురునీ అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 15 వేల ఒక వంద రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్