జిల్లా కలెక్టర్ని కలసిన నూతన ఎస్పీ

71చూసినవారు
జిల్లా కలెక్టర్ని కలసిన నూతన ఎస్పీ
అనకాపల్లి జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తుహిన్ సిన్హా జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఐఏఎస్ ని వారి కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ పి నీ కలెక్టర్ అబీ నడించారు. అనంతరం అనకాపల్లి జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థిపై ఇరువురు మధ్య చర్చ జరిగింది.

సంబంధిత పోస్ట్