అరకు: నూతన బోటు షికారు ప్రారంభం

63చూసినవారు
అరకు: నూతన బోటు షికారు ప్రారంభం
అరకులోయ మండలంలో ఉన్న గిరిజన మ్యూజియంలో నూతన బోటు షికారును పాడేరు ఐటిడిఎ పిఓ అభిషేక్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మ్యూజియం లోపల ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు. తాగునీటి బాటిల్స్ ను మ్యూజియం లోపలికి అనుమతించవద్దని తెలిపారు. అనంతరం పద్మావతి బొటనికల్ గార్డెన్లో సందర్శించి అక్కడ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాలను పరిశీలించి త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్