అనంతగిరి: డముకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

81చూసినవారు
అనంతగిరి మండలంలో శనివారం రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. అనంతగిరి వైపు నుంచి ఓ యువకుడు స్కూటీపై ఎస్. కోట వైపు వెళ్తుండగా ఎస్. కోట నుంచి అరకు వస్తున్న ఆర్టీసీ బస్ మండలంలోని డముకు ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో యువకుడి తలపై నుంచి బస్సు వెళ్లడంతో యువకుడి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్