అరకు వ్యాలీ మండలంలోని అంజలి రిసార్ట్స్ వద్ద పాంచిపేట చిన్నస్వామి ఎల్ఐసి ఏజెంట్ ముద్రించిన క్యాలెండర్లను.. ప్రజా ప్రతిభ దినపత్రిక ఆర్ సి ఇంచార్జ్ బుజ్జిబాబు ఆవిష్కరించారు. నూతన సంవత్సర, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి ఎల్ఐసి పాలసీ ఉంటే కుటుంబానికి బంగారు భవిష్యత్తు భరోసా భీమా ఉంటుందన్నారు.