అరకు వ్యాలీ: సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్‌ తప్పని సరి

79చూసినవారు
అరకు వ్యాలీ: సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్‌ తప్పని సరి
అరకు వ్యాలీ పరిధిలోని చిలకలగెడ్డ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఎంపీపీ శెట్టి నేలవేణి, ఎంపీడీవో కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా, సచివాలయ సిబ్బంది ప్రతి రోజు ఉదయం 10 గం: నుండి సాయంత్రం 5 గం: వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేసుకోవాలని ఆదేశించారు. బియోమెట్రిక్ అటెండెన్స్ వేసుకోలేని పక్షంలో, వారికి జీతాలు నిలుపుదల చేయబడతాయని తెలిపారు. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే నవంబర్ 25 తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్