డుంబ్రిగుడ: శారదా ట్రస్ట్ ద్వారా గిరిజనులకు రగ్గుల పంపిణీ

80చూసినవారు
డుంబ్రిగుడ: శారదా ట్రస్ట్ ద్వారా గిరిజనులకు రగ్గుల పంపిణీ
డుంబ్రిగుడ మండలం గుంటసీమ పంచాయితీ సరియవలస గ్రామంలో శారదా ట్రస్ట్, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 50 గిరిజన కుటుంబాలకు ఉచిత రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పోతురాజు, గిరిజన సంఘం జిల్లా సభ్యులు సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్