అరకులోయ స్కిల్ కాలేజీలో ఫేర్వెల్ డే

54చూసినవారు
అరకులోయ మండల కేంద్రంలోని స్థానిక స్కిల్ కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఫేర్వెల్ డే ఫంక్షన్ నిర్వహించారు. ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా ఆదివాసి పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చట్టు మోహన్, కళాశాల ప్రిన్సిపాల్ జి.కిరణ్ వర్మ చేతులు మీదుగా విద్యార్థులకు ఉద్యోగ పత్రాలను అందజేశారు. చట్టు మోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి మార్గంలో వెళ్లి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్