అనంతగిరి: బొర్రా పంచాయతీ పూలుగుడ పీవీటిజీ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు పరిపాలన పూర్తి చేసిన సందర్బంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇంచార్జి సివేరి దొన్ను దొర పాల్గొని మాట్లాడుతూ.. పీవీటిజీ గ్రామాల్లో నెల కోని ఉన్నా సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీవీద మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.