బొర్రా సెక్టార్ లో పౌష్టికాహారం మహోత్సవాలు

51చూసినవారు
బొర్రా సెక్టార్ లో పౌష్టికాహారం మహోత్సవాలు
అనంతగిరి బొర్రా సెక్టార్ లో గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో ఉన్న గర్భిణులకు,బాలింతలకు ఉద్దేశిస్తూ పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఐసిడిఎస్ పీ ఓ సంతోషి,సూపర్ వైజర్,సత్యవతి,మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలు తప్పనిసరిగా పౌష్టిక ఆహారం తీసుకోవాలని అన్నారు.పుట్టిన బిడ్డకు మొదటి వెయ్యిరోజుల్లో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుందని,పోషకాహార లోపానికి గురికాకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్