కొత్తూరు పంచాయితీ సివలింగపూరం గ్రామంలో పైప్ లైన్ మరమత్తులు

66చూసినవారు
కొత్తూరు పంచాయితీ సివలింగపూరం గ్రామంలో పైప్ లైన్ మరమత్తులు
పాడేరు, అనంతగిరి మండలం కొత్తూరు గ్రామ పంచాయితీ శివలింగపూరం గ్రామంలో ఆదివారం నాడు స్థానిక సర్పంచ్ సారా సీతయ్య సందర్శించి త్రాగు నీరు తాలూకా పైప్ లైన్ మరమ్మతులు గుర్తించి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టడం జరిగింది. అలాగే గ్రామస్తులు వీది దీపాలు మరమ్మత్తులు ఉన్నాయి అని తెల్పాగా.. త్వరలో వీది దీపాలు మరమ్మత్తులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్