కొత్తూరు పంచాయితీ చిట్టగలరువు గ్రామంలో వీధిదీపాలు మర్మమతులు

62చూసినవారు
కొత్తూరు పంచాయితీ చిట్టగలరువు గ్రామంలో వీధిదీపాలు మర్మమతులు
అనంతగిరి మండలం కొత్తూరు గ్రామ పంచాయితీ పరిధిలో చిట్టలగరువు, పుట్టాచింత గ్రామాలలో గురువారం స్థానిక సర్పంచ్ సారా సీతయ్య గ్రామాలలో సందర్శించి వీధి దీపాలు మరమ్మతులు చేపట్టడం జరిగింది. అలాగే వీది కోళయిలు మరమ్మతులు కూడా గుర్తించడం జరిగింది పంచాయితీ నిధులు మంజూరు అయినా వెంటనే వీధి కొలయిలూ మరమ్మతులు చేయిపిస్తమని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్