కప్పలగొందికి రహదారి నిర్మాణం కోరుతున్న గిరిజనులు

75చూసినవారు
కప్పలగొందికి రహదారి నిర్మాణం కోరుతున్న గిరిజనులు
అరకులోయ మండల సిగాగం పంచాయతీలోని కప్పలగొందికి వెళ్లే రహదారిని నిర్మించాల్సిందిగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం కురిసిన భారీవర్షాలకు డేర్నీ జంక్షన్ నుంచి కప్పలగొంది వరకు గిరిజనులు సొంతంగా వేసుకున్న మట్టిరోడ్డు కోతకు గురైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అధికారులు వెంటనే రహదారి నిర్మించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్