భీమిలి: అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ

68చూసినవారు
భీమిలి: అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ల పనితీరును సోమవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలిలో ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడే భోజనం చేశారు. రుచి పరంగా సంతృప్తికరంగా ఉండడమే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచారని ఆయన నిర్వాహక సిబ్బందితో అన్నారు. అక్కడే భోజనం చేస్తున్న కొంతమందితో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్