చింతపల్లి: మారని గిరిజన బతుకులు

54చూసినవారు
చింతపల్లి: మారని గిరిజన బతుకులు
చింతపల్లి మండలం బల్పం పంచాయితీపల్లి కొత్త ఊరు గ్రామానికి కనీస వసతులు కూడా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మారుమూల ప్రాంతాల గిరిజనుల బ్రతుకులు మారడంలేదన్నారు. ఇటీవల కురిన వర్షాలకు మట్టి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి నెలకొందని మంగళవారం గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్