చోడవరం: రక్షణ గోడ నిర్మించాలంటూ ఆందోళన

52చూసినవారు
చోడవరం బి.ఎన్.రోడ్డులో సిపిఐ ఆధ్వర్యంలో బీఎన్ రోడ్డులో వెంకన్నపాలెం ఇరుకు మధుం వద్ద రక్షణ గోడ నిర్మించాలని కోరుతూ మంగళవారం పార్టీ శ్రేణులతో సిపిఐ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి అధికారులు నిద్రమత్తులో వ్యవహరిస్తున్నారని నిరంతరం ప్రమాదాలు జరుగుతున్న కనీసం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా రక్షణ గోడ నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్