కసింకోటలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

67చూసినవారు
కసింకోటలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
కసింకోటలో ట్రాఫిక్ నియంత్రణకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం కసింకోట రైల్వే స్టేషన్ రహదారి, ప్రధాన రహదారి మీదుగా రాకపోకలు సాగించే వాహన చోదకులకు అసౌకర్యం కలగకుండా, రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా పనులను సీఐ స్వామి నాయుడు ఎన్ హెచ్ ఎ ఐ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్