చోడవరం నీటి సంఘం ఎలక్షన్లో కొత్త కార్యవర్గం నియామకం

53చూసినవారు
చోడవరం నీటి సంఘం ఎలక్షన్లో కొత్త కార్యవర్గం నియామకం
చోడవరం నీటి సంఘం ఎన్నికల్లో గండి సన్యాసినాయుడు (సన్నినాయుడు) చైర్మన్‌గా, గండి మాధవరావు వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా వెంకటరమణమూర్తి, శంకరరావు, ఎర్రన్న, శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్.రాజు, గూనూరు మల్లునాయుడు, దేవరపల్లి అప్పారావు తదితరులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్