వడ్డాది ఈఓ లోవరాజు ను సత్కరించిన టిడిపి నాయకులు

58చూసినవారు
వడ్డాది ఈఓ లోవరాజు ను సత్కరించిన టిడిపి నాయకులు
ఉత్తమ అధికారిగా హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా స్వాతంత్ర దినోత్సవం రోజున అవార్డు పొందిన బుచ్చియ్యపేట మండలం వడ్డాది మేజర్ పంచాయతీ ఈఓ లోవరాజు ను స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన అభినందన సభలో స్థానిక పట్టణ టిడిపి అధ్యక్షులు దొండా నరేష్, ఉపాధ్యక్షులు సింగంపల్లి రమేష్ యాదవ్ తదితరులు కలిసి శాలువా తో సత్కరించి అభినందించారు. అనంతరం ఈఓ లోవరాజు అందించిన సేవలు కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్