రెవెన్యూ సదస్సులో సమస‍్యలు పరిష్కారమవుతాయని గాజువాక నియోజకవర్గం అగనంపూడి మండల ప్రత్యేక అధికారి మధుసూదనరావు అన్నారు. కొండయ్యవలస సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అడంగల్ రిజస్టర్, వన్ బీ రిజిస్టర్, 22ఎ జాబితాలో ఉన్న భూ వివాదాల పరిష్కారం కోసం గ్రామ సభలను సద్వినియోపర్చుకోవాలని కోరారు.