మాడుగుల: పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం

83చూసినవారు
మాడుగుల: పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం
మాడుగుల మండలం పోతనపూడి అగ్రహారంలో సోమవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ కే రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై పౌర హక్కుల గురించి వివరించారు. ఎస్సీ కాలనీలోనెలకున్న పలు సమస్యలను ఆ కాలనీ వాసులు తాసిహల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ సెల్ కమిటీ సభ్యుడు మరువాడ ఈశ్వరరావు పాల్గొని వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్