జలాశయం పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

73చూసినవారు
వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ లోకి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆదివారం 1200 క్యూసెక్కుల నీటిని రెండు స్పిల్ వే గేట్లు తెరిచి తాండవ నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్