విశాఖ: రైల్వే స్టేషన్‌లో 12 కిలోల గంజాయి స్వాధీనం

62చూసినవారు
విశాఖ: రైల్వే స్టేషన్‌లో 12 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఢిల్లీకి చెందిన మొహమ్మద్ ముజామ్మిల్ అనే వ్యక్తిని రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం తనిఖీలు నిర్వహిస్తుండగా.. మొహమ్మద్ ముజామ్మిల్ అనుమానస్పదంగా వ్యవహరిస్తుండడంతో ఆయన బ్యాగును తనిఖీ చేశారు. అతని బ్యాగులో 12 కిలోల గంజాయి లభ‍్యమైంది. దీని విలువ రూ. 60వేలు ఉంటుందని ఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్