వీధి దీపాలు శ‌త‌శాతం వెల‌గాల్సిందే

74చూసినవారు
వీధి దీపాలు శ‌త‌శాతం వెల‌గాల్సిందే
నగరంలో వీధి దీపాలు శతశాతం వెలగాల్సిందేనని, అందుకు 15 రోజులు గడువు ఇస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ పి. సంపత్‌కుమార్‌ సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులకు డెడ్‌లైన్‌ విధించారు. వీధి దీపాలను పరిశీలించేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎయిర్‌పోర్టు నుంచి మారియట్‌ హోటల్‌ వరకూ జాతీయ రహదారిపై వీధి లైట్లు వెలగపోవడంతో నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధులకు సోమ‌వారం నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్