పుట్టగొడుగుల పెంపకం రైతులకు రెండో విడత కిట్లు పంపిణీ

1087చూసినవారు
పుట్టగొడుగుల పెంపకం రైతులకు రెండో విడత కిట్లు పంపిణీ
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబ్బంగి ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్గానిక్ పుట్టగొడుగుల పెంపకం రైతులకు రెండో విడత కిట్లు పంపిణీ చేశారు. హుకుంపేట, పెదబయలు, పాడేరు మండలాలు కు చెందిన రైతులు హాజరయ్యారు. పుట్ట గొడుగులు పెంపకం రైతులకు ఉచితంగా రూ.3000 సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ కొ-ఆర్డినేటర్స్ వి,మత్యారాజు, ఎస్, భీముడు,కె, సత్తిబాబులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్