జర్రెల లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

53చూసినవారు
జర్రెల లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
గూడెం కొత్త వీధి మండలం జర్రెల పంచాయితీలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా కూటమి నాయకులు గురువారం జెండా ఆవిష్కరించారు. జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొత్తూరు విష్ణుమూర్తి మాట్లాడుతూ మన స్వాతంత్ర వీరుల త్యాగాలకు, బలిదానాలకు ఈ రోజు నివాళి అర్పించే రోజుని గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, సుఖ్ దేవ్ రాజా గురు లాంటి మహనీయులు మనకు స్వాతంత్రం కోసం తమ జీవితాలను అర్పించారని వారి స్ఫూర్తితో మనం మన దేశాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్