మాడుగుల: కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం

85చూసినవారు
మాడుగుల: కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం
పాడేరు నియోజకవర్గంలోని 5 మండలాల కూటమి నాయకులుమంగళవారం జి మాడుగులలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణ రావు (ట్రైకర్ డైరెక్టర్) మరియు కిల్లు రమేష్ నాయుడు (పర్యాటక సంస్థ డైరెక్టర్) పాల్గొని ఘనంగా సన్మానించబడ్డారు.సభలో కృష్ణ రావు మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం అన్నారు.మన ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఉండడంతో అభివృద్ధి చెందాల్సిన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్