పాడేరు: ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

60చూసినవారు
పాడేరు: ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
విజయనగరంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మంగళవారం అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో మాజీ నాయకులు రాధాకృష్ణ, అమర్, లక్ష్మణ్, తనీష్, అధ్యక్షులు కృష్ణరావు వాల్ పోస్టర్లను పాడేరులో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ స్వాత్రంత్ర్య ఉద్యమం కోసం పోరాటంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అని వారు గుర్తు చేసారు.

సంబంధిత పోస్ట్