కూనేటిగ్రామంలో వైఎస్ఆర్ జలకళకి జలం ఎక్కడ

1109చూసినవారు
కూనేటిగ్రామంలో వైఎస్ఆర్ జలకళకి జలం ఎక్కడ
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం కూనేటి గ్రామంలో గురువారం కూనేటి గ్రామస్తులు 2022లో ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా ఇంటింటికి కొళాయి అని బోరు తవించడం జరిగింది. బోరు తవ్వి రెండు ఏళ్లు పూర్తి అవుతున్న పనులు మాత్రం జరగడం లేదని కూనేటి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పునఃప్రారంభింలని, తాసిల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్