అనకాపల్లి: పాట్నా స్పీకర్స్ సదస్సుకి హాజరైన ఏపీ స్పీకర్

68చూసినవారు
అనకాపల్లి: పాట్నా స్పీకర్స్ సదస్సుకి హాజరైన ఏపీ స్పీకర్
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జనవరి 20, 21 తేదీలలో బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొనడానికి సోమవారం పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా లోక్ సబ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ శాసనసభ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ కలిసి ఆయనకు సాధర ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తో పాటు ఆయన సతీమణి చింతకాయల పద్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్