ఎస్ రాయవరం: గంజాయి పట్టివేత నిందితుల అరెస్టు

54చూసినవారు
ఎస్ రాయవరం: గంజాయి పట్టివేత నిందితుల అరెస్టు
ఎస్. రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ సమీపంలో 110 కిలోల గంజాయితో పట్టుబడిన ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ఎల్ రామకృష్ణ గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు జాతీయ రహదారణ అనుకుని ఉన్న శ్రీనివాస లాడ్జి వెనుక ఉన్న ఒక కారును ఇంచార్జ్ ఎస్సై రమేష్ తనిఖీ చేయగా ఆ కారులో 22 ప్యాకెట్లతో 110 కేజీలు గంజాయి ఒరిస్సా నుంచి తరలిస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్