వనబంగిలో గాంధీ జయంతి వేడుకలు

57చూసినవారు
వనబంగిలో గాంధీ జయంతి వేడుకలు
పెదబయలు మండలం వనబంగి పంచాయతీలో బుధవారం స్థానిక సర్పంచ్ కె, కాసులమ్మ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యక్రమంలో స్థానిక సర్పంచ్, టిడిపి యూనిట్ ఇన్ ఇన్చార్జి కె. సత్తిబాబు మాట్లాడుతూ.. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, హింస, శాంతి, పోరాడి దేశ ప్రజలకు స్వతంత్ర అందించిన మహానీయుల గాంధీజీ అని కొనియాడారు. అనంతరం గ్రామాలకు డ్రస్ట్ బిన్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్