పెదబయలు: బోర్లను మరమ్మతులు చేయండి

69చూసినవారు
పెదబయలు: బోర్లను మరమ్మతులు చేయండి
పెదబయలు మండలంలో గల 23 పంచాయితీలలో అసంపూర్తిగా వాటర్ ట్యాంకులు నిర్మించి, మధ్యలోనే వదిలేసారని ఆదివాసీ మహాసభ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం వారు మాట్లాడుతూ.. ఆగిపోయిన బోర్లకు మరమ్మతులు చేయాలని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్