సబ్బవరం: బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకుడు

56చూసినవారు
సబ్బవరం మండలం ఇరువాడలో ఈనెల 28వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పశువుల పాకలో దగ్ధమైన నేపధ్యంలో బాధితులను జనసేన నాయకుడు పంచకర్ల వెంకటేశ్వరరావు సోమవారం పరామర్శించారు. జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు జి. దుర్గ నాయుడు, శ్రీనుతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందే విధంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్