ఎమ్మెల్యేను కలిసిన ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ కె. లక్ష్మీ

60చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ కె. లక్ష్మీ
రంపచోడవరం నియోజకవర్గ టిడిపి, బీజేపీ, జనసేన కూటమి నూతన ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిని వారి స్వగ్రామం అయిన రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో గురువారం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ సూపర్టెండెంట్ కె. లక్ష్మీ, సిబ్బంది కౌన్సిలర్ ఎన్. వాసు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం హాస్పిటల్ కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్