సార్వత్రిక ఎన్నికలుపై అవగాహన

60చూసినవారు
సార్వత్రిక ఎన్నికలుపై అవగాహన
డొంకరాయి ఎస్సై శివ కుమార్ వై. రామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయితీలోని శుక్రవారం బాబూ నగర్ గ్రామాన్ని డొంకరాయి ఎస్సై శివ కుమార్ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. బాబూనగర్ గ్రామస్తులకు సార్వత్రిక ఎన్నికలుపై అవగాహన కల్పించారు. మగవాళ్ళు జీలుగుకల్లు తాగి ఇంటిపట్టున ఉండకుండా, భార్యలను పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేయగా ఎస్సై వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్