సరస్వతిని పరామర్శించిన సిపిఎం నేతలు

64చూసినవారు
సరస్వతిని పరామర్శించిన సిపిఎం నేతలు
వి ఆర్ పురం మండలంలోని రేకపల్లి గ్రామంలో చింతకాయల. వెంకటేశ్వర్లు భార్య సరస్వతి (బుజ్జి)అమ్మాయి అనూష కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే అనూషను మండల సిపిఎం కమిటీ నాయకులు జిల్లా సభ్యులు పూనం సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు లక్ష్మణరావు ప్రకాష్ రావు సిహెచ్ సుబ్బారావు నాయకులు శనివారం ఆమెను పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి మేమున్నామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్