రాజవొమ్మంగిలో భారీ వడగళ్ల వాన

50చూసినవారు
రాజవొమ్మంగి మండలం కొత్త కిండ్ర గ్రామంలో సోమవారం సాయంత్రం భారీగా వడగళ్ల వర్షం కురిసింది. అరగంట సేపు ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా కుండ పోతగా వర్షంతో పాటు వడగళ్లు పడ్డాయని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం పూత, పిందెలతో ఉన్న జీడిమామిడి తోటలకు ఈ వడగళ్లతో తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్