జమాల్ ఖాన్ ను సన్మానించిన నూనె రమేష్

85చూసినవారు
జమాల్ ఖాన్ ను సన్మానించిన నూనె రమేష్
ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మహమ్మద్ జమాల్ ఖాన్ సేవలను ప్రజా ఆదరణను చూసి ప్రముఖ మన్యం కవి నూనె రమేష్ గురువారం శాలువాను కప్పి జమాల్ ఖాన్ సేవలు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ రాసిన కవిత్వాన్ని బహుకరించి శాలువాతో సన్మానించారు. మన్యం వాసుల మనసును దోచుకున్న ఆయుర్వేద శిఖామణి, అందరి బంధువు అన్నదాత, కన్నీళ్లను తుడిచి కష్టాల సుడిగుండాల నుండి కాపాడే
దానగుణ సంపన్నుడని తన కవిత్వంలో నిక్షిప్తం చేశారు.

సంబంధిత పోస్ట్